Draksharama Sri Bhimeswaraalaya Charitra (Telugu) - 2015 - Chirukaanuka

Draksharama Sri Bhimeswaraalaya Charitra (Telugu) - 2015

Sale price ₹ 149.00 Regular price ₹ 150.00

ఇది  మూడు, నాలుగు సంవత్సరాల  ముమ్మర శాసన పరిశోధనా ఫలం.  నిజానికిది
ఆలయ చరిత్ర మాత్రమే కాదు,  భీమ మండల చరిత్ర.  ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల
దీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్థిక వ్యవస్థ,
మతం ఎలా ప్రకాశించాయో, భాష-లిపి ఎలా  పరిణామం చెందాయో ఈ గ్రంథం
వివరిస్తుంది.  తెలుగులో తీరాంధ్రంలోని  ఇతర చారిత్రక మతకేంద్రాల శాసన
సాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి
డా. జాస్తి దుర్గాప్రసాద్‌ ‌గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.

  • Author: Kakani Chakrapani
  • Publisher: Emesco Books (Latest Edition: 2015)
  • Paperback: 272 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out