Gaaraka Kuchi (Telugu)
Regular price
₹ 40.00
దీప్తి తెలివైన అమ్మాయి, పట్టుదల గల పిల్ల! ఏదైనా పని పట్టుకుందంటే, సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది. పది మందితో మాట్లాడుతుంది. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతుంది. కంప్యూటర్‌లో సోధిస్తుంది. దీప్తి వాళ్ల స్కూల్లో బాలోత్సవ్ జరగనున్నది. దానికి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా బట్టలు వేసుకుని రమ్మన్నారు. దీప్తి ఎవరెవరి సలహాలు తీసుకుందో, చివరికి ఏ నిర్ణయం తీసుకుందో తెలియాలంచే ఈ పుస్తకం చదవాలి.
దీనికి బొమ్మలను బాబు దుండ్రపెల్లి వేశారు.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.
-
Author:
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu