Gattiga Anukoo Ayipoddi! (Telugu) Paperback – 2018
Sale price
₹ 109.00
Regular price
₹ 120.00
నిజమే, సంకల్పబలం వుంటే సాధ్యం కానిదేముంది?భారతదేశాన్ని అణు సంపత్తి గల దేశంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కల దేశం గా మార్చింది అబ్దుల్ కలాం గారి సంకల్పమే. అదే ఇప్పుడు దేశసంపదగా మారింది. ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న మహాత్మాగాంధి దృఢ సంకల్పమే దేశ మాతను దాస్యశృంఖలాల నుండి విడిపించింది.
- Author: Dr. R.B Ankam
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 216 pages
- Language: Telugu