Gayyali Gangamma Kopisti Kotayya (Telugu) - 2018 - Chirukaanuka

Gayyali Gangamma Kopisti Kotayya (Telugu)

Sale price ₹ 55.00 Regular price ₹ 60.00

బెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి బెల్లంకొండ కథలు.

వీరి కథలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయి.

ప్రతి కథలోనూ నీతి అంతర్లీనంగా ఉంటుంది.

ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా, ర్పబోధాత్మకంగా ఉంటాయి.

ఓ తాతయ్య మనుమళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా, బుజ్జగిస్తూ చెబుతున్నట్లుగా ఉంటాయి వీరి కథలు.

పిల్లలను పఠనాసక్తులుగా చేయటంలో వీరి కథలు ఎంతో ఉపయోగపడతాయి. యుక్తి, సమయస్ఫూర్తి, చాకచక్యం చూపే పాత్రలతో ఆయన కథలు వుండి పిల్లలకు మనోవికాసాన్ని కల్గిస్తాయి.

  • Author: Bellamkonda Neageswara Rao
  • Publisher: Vishalamdra Pablications (Latest Edition: 2018)
  • Paperback: 64 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out