Geetha Darshanamu (Telugu) - 2015
Regular price
₹ 100.00
ముఖ్య గీతాశ్లోకాలకు సచిత్ర వ్యాఖ్యానం రామాయణము దృశ్యకావ్యమని అందురు. శ్రీమత్ భగవద్గీత తత్త్వసారము. కానీ భగవద్గీతను కూడా దృశ్యకావ్యముగా మలచినది ఈ సచిత్ర గ్రంథము. అత్యద్భుతమైన చిత్రములతో, సరళ వ్యాఖ్యానముతో, భాగవతము నుండి సేకరించిన శ్లోకములతో కూడిన ఈ గ్రంథము ప్రతియొక్కరూ చదవవలసినదే. సందర్భోచితములైన స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణుల వ్యాఖ్యలు కూడా ఇందుగలవు.
-
Author: Swami Srikanta Nanda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 200 Pages
- Language: Telugu