Genius (Telugu) Perfect Paperback - 2003 - Chirukaanuka

Genius (Telugu) Perfect Paperback - 2003

Sale price ₹ 79.00 Regular price ₹ 90.00

డా|| బి.వి.పట్టాభిరామ్‌ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్‌
మరియు  పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కౌన్సిలర్‌. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||
పట్టాభిరామ్‌  ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్‌.డి పొందారు. హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్‌. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్‌ కావాలని అందిస్తున్నారు.

  • Author: Dr. B.V Pattabhi Ram 
  • Reading level: 3+ years
  • Perfect Paperback: 152 pages
  • Publisher: Emesco Books (Latest Edition: 2016)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out