Gijubhaye Samagra Sahityam- 1 (Telugu) - Chirukaanuka

Gijubhaye Samagra Sahityam- 1 (Telugu)

Sale price ₹ 239.00 Regular price ₹ 250.00

సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూలేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్నవారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ క్రూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే బాధలు ఆయన చూడలేకపోయారు. వారి బాధల నివారణకే ఆయన విద్యారంగంలో కొత్త కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు, వాటిని రచనల రూపంలో ఒక స్రవంతిగా ప్రవహింపజేశారు.

- కృష్ణకుమార్, సుప్రసిద్ధ విద్యావేత్త

  • Author: Gijubhai Badheka
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 262 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out