Gijubhaye Samagra Sahityam- 3 (Telugu)
Regular price
₹ 250.00
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే బాధలు ఆయన చూడలేక పోయారు. వారి బాధల నివారణకే ఆయన విద్యారంగంలో కొత్త కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు, వాటిని రచనల రూపంలో ఒక స్రవంతిగా ప్రవహింప జేశారు.
- కృష్ణకుమార్ (సుప్రసిద్ధ విద్యావేత్త)
-
Author: Gujibhaye Badheka
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 282 Pages
- Language: Telugu