Graamaalaku Velugubaata - Gandhigari Maata  (Telugu) - 2015 - Chirukaanuka

Graamaalaku Velugubaata - Gandhigari Maata (Telugu) - 2015

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

గ్రామీణ ప్రజలకు చేతినిండా పనిలేక నగరాలకు వలసబాట పట్టడం దేశ అభివృద్ధి విధానంలో నెలకొన్న లోపాలకు నిదర్శనం. తక్షణ చర్యలు అవసరం.    - గాంధీజీ
మీరు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఏమైనా కావచ్చు. కానీ మానవత్వం లోపిస్తే ఈ చదువులన్నీ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడవు.        - ఎ.పి.జె. అబ్దుల్‌ ‌కలాం
మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. - విల్‌కిన్స్
‌పేదరికం కారణంగా ఇంతవరకూ ఏదేశం సమసిపోలేదు. అవినీతి కారణంగానే దేశాలు నేలమట్టమయ్యాయి.                                                                                                                                - నానీ పాల్కీవాలా
సరిదిద్దకుండా వదిలేసిన తప్పులను మించిన ఆపదలు మరేమీ ఉండవు.    - స్వామి వివేకానంద

  • Author: Aacharya K. Venka Reddy
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 192 pages
  • Language: Telugu

Share this Product


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out