Grahalu Jathakalu (Telugu) - Chirukaanuka

Grahalu Jathakalu (Telugu)

Regular price ₹ 30.00

 భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్క ృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్సు అనటం, సైన్స్ క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోవటం అవుతుంది.

  • Author: A.G. Yathirajulu
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out