Hindu Desa Charithra (Telugu) - 2009
Sale price
₹ 69.00
Regular price
₹ 80.00
ప్రాచీన కాలంనుండి భారతదేశ చరిత్ర, సంస్కృతులను తెలిపే ప్రామాణిక గ్రంథం. సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రవేత్త మామిడిపూడి వెంకట రంగయ్యగారు సరళమైన భాషలో రచించిన ప్రత్యేకంగా విద్యార్థులకు, సాధారణంగా పాఠకులందరికీ భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడంలో ఉపయుక్తమైన ఉత్తమ గ్రంథం.
- Author: M. Venkata Rangaiah
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 240 pages
- Language: Telugu