Iduguru Lofarlu (Telugu)
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
సాధారణంగా జైలునుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలునుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలునుండి బయట అడుగుపెట్టాడు.
అలా బయటకు రాగానే “యిప్పుడింక నేను దుర్వృత్తుల జోలికి పోను మాహిమ్‌లో ఏ బంకో తీసుకొని మంచి చిల్లర వ్యాపారమేదైనా చేస్తాను" అని స్నేహితులతో చెప్పాడు తాంతియా...
- Author: Kishan Chandar
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 120 Pages
- Language: Telugu