Indesign Nerchukondi (Telugu) - Chirukaanuka

Indesign Nerchukondi (Telugu)

Regular price ₹ 200.00

అడోబ్ సిస్టమ్స్ వారు రూపొందించిన InDesign అనేది ఒక డెస్క్‌టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్.

పోస్టర్స్, ఫ్లైయర్స్, బ్రోచర్లు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ మరియు బుక్స్ లాంటి వాటిని రూపొంచించడానికి దీనిని ఉపయోగించవచ్చును. Adobe Digital Publishing Suite తో Conjection అయిన tablet devices కొరకు suitable content ను కూడా InDesign publish చేయగలదు. Graphic Designers మరియు Production artists లాంటి ప్రధానమైన users periodical publications, posters మరియు print media ను create చేయుటకు ఈ InDesign ఉపయోగిస్తుంటారు.

ఈ పుస్తకంలో InDesign CS6 subject మొత్తాన్ని 30 అధ్యాయాలుగా విభజించి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించాము. అంతేకాకుండా ప్రతి విషయాన్నీ practical గా ఉదహరించడమైనది.

గ్రాఫిక్ డిజైన్ రంగంలో 100% అవకాశాలు ఉంటే, ఆ రంగంలో అవగాహన ఉన్నవారు 50% కూడా లేరు. ఇందులో ప్రతిభ చూపిన వారికి గ్రాఫిక్ డిజైన రంగంలోనే కాక, టెలివిజన్ ఛానల్స్ లోనూ, వెబ్ డిజైనింగ్‌లోనూ, బుక్ పబ్లిషింగ్ రంగంలోనూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • Author: P. Ravi Kumar
  • Publisher: Navaratna Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out