Islam Charitraka Patra (Telugu) - 2007 - Chirukaanuka

Islam Charitraka Patra (Telugu) - 2007

Regular price ₹ 25.00

ప్రపంచంలోనే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రెండో అతి పెద్ద దేశం మన భారతదేశం. అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించటంలోనూ, ఆ విప్లవానికి ఉన్న సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేస్కోవటంలోనూ ఎంతో అవగాహనా రాహిత్యం నెలకొనటం విషాదం. ఈ నేపధ్యంలో ప్రపంచ మానవ చరిత్రలో ఇస్లాం పోషించిన చారిత్రాత్మక పాత్రను లోతుగా చర్చిస్తూ విఖ్యాత మానవోద్యమ కార్యకర్త ఎం.ఎన్‌.రాయ్‌ రాసిన ఈ వ్యాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎం.ఎన్‌.రాయ్‌ (1887-1954) ఎన్నో ప్రపంచ విప్లవోద్యమాల్లో పాలుపంచుకున్న అంతర్జాతీయ ప్రముఖులు. కమ్యూనిస్టుగా ఆరంభమై మానవతా వాదం దిశగా మళ్ళిన రాయ్‌ ఎన్నో వివేచనాత్మక రచనలు చేశారు.

  • Author: M.N. Roy
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 108 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out