Jane Gudal (Telugu)
Regular price
₹ 50.00
జేన్ గుడాల్ మామూలు పద్ధతిలో చదువుకుని పనిలో దిగిన పరిశోధకురాలు కాదు. అయినా ఆమె ఈ ప్రపంచంలో మరెవరూ చేయని సాహసం చేసి చింపాంజీల గురించి పరిశీలించడానికి అడవులకు వెళ్లింది. మామూలు చదువు లేకున్నా చివరికి ఆమె డాక్టరేట్ పట్టాన్ని కూడా పొందింది. అది నిజానికి గొప్ప విషయం కాదు. కానీ మనిషికి అన్నిటికన్నా దగ్గరి జాతిగా గుర్తింపు పొందిన చింపాంజీలను గురించి ఆమె చేసిన పరిశోధనకు వచ్చిన గుర్తింపు ఒక డాక్టరేట్ కన్నా ఎంతో ఎక్కువ. అటువంటి పరిశోధకురాలి కథ ఇది.
-
Author: K.V. Gopalam
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 72 Pages
- Language: Telugu