Jeevana Vikasamu- 2 (Telugu)
Regular price
₹ 70.00
విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు నైతిక, ఆధ్యాత్మిక విలువల నిర్లక్ష్యం, ఇంద్రియసుఖాలే ముఖ్యమని చెప్పే భౌతికవాద ఆదర్శం, సుఖమే పరమలక్ష్యమని అనుకునే హేతువాదం, శాస్త్రీయ విజ్ఞానపు దుర్వినియోగం మానవాళిని అగాధంలోకి లాగుతున్నాయి. ఒక కంప్యూటర్నో, లేక అత్యద్భుతమైన ఒక వ్యోమనౌకనో మనిషి నియంత్రించగలిగినా, తన మనస్సునే స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉంటే ఏమి ప్రయోజనం? చక్కని నిజ జీవిత సంఘటనలతో జీవన వికాసానికి ఉదాత్త భావ ప్రేరణలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
-
Author: Swami Jagadatmananda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 448 Pages
- Language: Telugu