Jeevani (Telugu)

Jeevani (Telugu)

Regular price ₹ 75.00

మనిషి ఏడుస్తూనే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అటు తర్వాత జీవితానుభవాల్లో ఏడ్పులూ - నవ్వులూ ఎనో... ఎప్పుడు వెన్నెలే ఉండాలనుకోవడం ఎంత అసమంజసమో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండాలనుకోవడమూ అంతే అసమంజసం.

 మనిషి కష్టాల్లో రాటుదేలినప్పుడు మనసు అనుభవాల్తో పరిణతి చెందుతుంది. అప్పటికి జీవనప్రయాణం చాల ఏళ్ళు గడుస్తుంది.

 కొన్ని సమస్యలు జీవన్మరణ సమంగా ఉంటాయి. మారం ఎప్పుడూ భయహేతువే.

కొందరు సమస్యలకంటే మరాణమే మేలనుకుని ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తారు. కానీ, అది మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా వారిమీద ఆధారపడినవారికి తీవ్ర మనస్తాపాన్ని, ప్రాపంచిక ఇబ్బందుల్ని కల్గిస్తుంది.

  • Author: Katuri Ravindratrivikram
  • Publisher: Sahithi Publications (Latest Edition)
  • Paperback: 128 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out