Jwalinche Paadhalu (Telugu) - 2012 - Chirukaanuka

Jwalinche Paadhalu (Telugu) - 2012

Regular price ₹ 50.00

విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్‌ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్‌. నాగరాజ్‌ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు.
ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్‌. అంబేద్కర్‌ గారి భావాల్ని క్రోడీకరించి ముందుకు తేవడంలోనే నాగరాజ్‌గారి సామర్థ్యమేమిటో మనకు తెలుస్తుంది.

  • Author: C. Mrunaalini
  • Publisher: Emesco Books (Latest Edition: 2014)
  • Paperback: 96 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out