Katesina Anrutham- 8 (Telugu) - 2017
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.
- Author: Dr. Kakani Chakrapani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 328 pages
- Language: Telugu