Kathala Gudu (Telugu) - 2012
Regular price
₹ 60.00
తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది
- Author: Devulapally Krishna Murthi
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 289 Pages
- Language: Telugu