Kathalu Bommalu (Telugu) - Chirukaanuka

Kathalu Bommalu (Telugu)

Regular price ₹ 200.00

సుతయేవ్ రాసి, బొమ్మలు వేసిన 12 పుస్తకాలను విడిగా, తెలుగు – ఇంగ్లీషు భాషలతో ప్రచురించాం. ఇప్పుడు వాటన్నింటిని కలిపి ఒక్క తెలుగుతోనే ప్రచురించాం. ఇందులోని 12 కథలు-

  1. నేను కూడా…
  2. మూడు పిల్లి పిల్లలు
  3. పడవ ప్రయాణం
  4. రంగురంగుల కోడిపుంజు
  5. కోపదారి పిల్లి
  6. ఎలుకకు దొరికిన పెన్సిలు
  7. భలే బాతు!
  8. ఎవరు “మ్యావ్” అన్నారు?
  9. పుట్టగొడుగు కింద
  10. రకరకాల బండి చక్రాలు
  11. యాపిల్ పండు
  12. మాయలమారి కర్ర
  • Author: V. Suthayev
  • Publisher: Manchi Pustakam Publishers (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out