Kathalu Vindam (Telugu)
Regular price
₹ 90.00
ఈ పుస్తకం 'చదువు'ల సారం - 1 అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన కథల సంకలనం.
ఇందులో పిల్లల కోసం, తేలిక పాటి పదాలతో రాసిన కథలున్నాయి. చక్కని బొమ్మలు ఉన్నాయి. జంతువులు, పక్షుల కథలున్నాయి. తెనాలి రామలింగడి కథలు, రవీంద్రనాథ్ టాగోర్ కథల, చాసో కథ, పొడుపు కథలు, గేయ కథలున్నాయి.
పిల్లలకి జ్ఞానాన్ని కలిగిస్తూ, ఎలా మసలుకోవాలో, ఎలా నేర్చుకోవాలో ఈ కథలు చెబుతాయి.
-
Author:
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:117 Pages
- Language: Telugu