Kathula Vantena (Telugu) - Chirukaanuka

Kathula Vantena (Telugu)

Sale price ₹ 149.00 Regular price ₹ 160.00

భూతకాలపు అలవాట్లూ, ఆచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమానకాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.
అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. అతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి అతని నడుగడుగునా వేధిస్తుంది. అతడు అడుగు పెట్టిన వంతెన మామూలు వంతెనకాదు, కత్తుల వంతెన!
కాని ఆ కత్తులవాడీ, వంతెన నిడివీ ఆతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురతంగానో అతని ఆడుగు ముందుకే, మున్ముందుకే.

  • Author: Maheedhara Mohana Rao
  • Publisher: Vishalandra Publishing House  (Latest Edition)
  • Paperback: 192 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out