Lokayatha (Telugu)
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా తరతరాల సామాన్య జనం చేసిన 'ఆలోచనల సంపుటి' 'లోకాయత'కు కొన్ని విశ్వాసాలు, అభిప్రాయాలు, ప్రవర్తనా సంప్రదాయం ఉంటుంది.
-
Author: Devi Prasad Chatopadyaya
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu