
Mahaanagaram loo mafia (Recruitment) (Telugu) - 2014
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
మాఫియా పెచ్చరిల్లి పోతున్న ఈ నాటి వ్యవస్థలో మానవీయకోణంలో ఆవిష్కరించిన 'రిక్రూట్మెంట్'
ఆలోచింప చేస్తుంది. కుటుంబం, సమాజాల బాధ్యతని, నిబద్ధతని నిజాయితీగా నిలదీస్తుంది. నవలలోని
49 పాత్రలకి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల ద్వారా వ్యక్తులు తమని తాము ఋజుమార్గంలో
పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. తాము ఏ స్థితిలో, గతిలో ఉన్నారో తెలుసుకునే ఆస్కారమూ
కల్గుతుంది.
- Author: Kakani Chakrapani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 368 pages
- Language: Telugu