Mahapurushuni Madhura Bhashanalu (Telugu)

Mahapurushuni Madhura Bhashanalu (Telugu)

Regular price ₹ 60.00

మహాపురుష్ మహరాజ్‌గా పిలువబడే స్వామి శివానంద, శ్రీరామకృష్ణ పరమహంస ప్రత్యక్ష సన్న్యాస శిష్యులు మరియు రామకృష్ణ సంఘ రెండవ సర్వాధ్యక్షులు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు ఎటువంటి లక్షణాలు కలిగియున్నవాడు అని అడిగిన అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం మహాపురుష్ స్వామి శివానంద మహరాజ్ జీవితంతో పూర్తిగా సరిపోలి ఉంటుందని చెప్పవచ్చు. సనాతన వైదిక ధర్మంలో 'శివుడు' అనగానే జనులలో భక్తి భావం, పూజ్య భావం వెల్లివిరిస్తుంది. ఆ పరమశివుడు పరుల హితం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా హాలాహలాన్ని సేవించాడు. అదే విధంగా స్థితప్రజ్ఞునిగా భగవదాజ్ఞను అనుసరిస్తూ పన్నెండు సంవత్సరాల పాటు తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రనక, పగలనక వచ్చే ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులకు మార్గనిర్దేశనం చేసిన శివస్వరూపం స్వామి శివానంద.

  • Author: Swami Apurvananda
  • Publisher: Ramakrishna Matham (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out