Manodaham (Telugu)

Manodaham (Telugu)

Regular price ₹ 70.00

గత రెండున్నర దశాబ్దాలుగా యువత ప్రపంచీకరణ ప్రభావానికి గురైంది. అభివృద్ధి భ్రమలకు లోనైంది. సామాజిక, సమిష్ఠి ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత ప్రయోజనం ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు ఎనిమిదేండ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో... ఇప్పుడిప్పుడే... మరోతరం యువత భవిష్యత్తు పైన దృష్టి సారిస్తున్నది. సమస్యల పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నది. ప్రజా ప్రయోజనం పరిరక్షించగల రాజకీయాల కోసం వెతుకుతున్నది. అందుకే యువతకు దారి చూపగల సాహిత్యం ఇప్పడు అవసరం. దిశానిర్దేశం చేయగల రచనలు కావాలిప్పుడు. ప్రజలను కదిలించగల, ఉద్యమబాట పట్టించగల కథల్లూ, నవలలు కావాలిప్పుడు. ప్రజలను కదిలించగల, ఉద్యమబాట పట్టించగల కథలూ, నవలలు కావాలిప్పుడు. ఈ లక్ష్యంతోనే నవలల పోటీ నిర్వహించింది నవతెలంగాణ. ఈ తొలివార్షికోత్సవ పోటీలలో తృతీయ బహుమతి పొందిన నవలను మీ ముందుంచుతున్నాం.

  • Author: Navatelangana Publishing House
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 136Pages
  • Language: Telugu

Customer Reviews

Based on 2 reviews
100%
(2)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
D
Dharavath Rajitha

Best website for all type of books thank you chirukaanuka

D
Dharavath Rajitha

Best website for all type of books thank you chirukaanuka


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out