Matrusannidi (Telugu)
Regular price
₹ 30.00
మనోహర రూపం, మధుర భాషణం, మాతృత్వపు మమకారం - వీటన్నింటిని మించి అనంత కరుణను కురిపించే ప్రసన్న వదనం, అవ్యాజ ప్రేమకు ఆలవాలం ఆర్తపరాయణి శ్రీ శారదాదేవి.
అమ్మ ముఖవీక్షణ మాత్రం చేత అందరి ముఖాలు వికసిస్తాయి. పగలంతా పని చేసి అలసి సొలసి ఇల్లు చేరినవారు అమ్మ ఒడిలోనే సేద తీరుతారు. జ్ఞాపకాలు పంచుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి, రహస్యాలు దాచడానికి కావలసింది అమ్మ. మనసెరిగిన మాతృసన్నిధిలో అడగకుండానే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి, సందేహాలు సమసిపోతాయి.
- Author: Ramakrishna Matham
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback:
- Language: Telugu