
Megha Sandesam (Telugu) - 2012
Sale price
₹ 45.00
Regular price
₹ 50.00
మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు వ్యాఖ్యానం రచించారు.
- Author: Dr. K.A. Simgaracharyulu
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 104 pages
- Language: Telugu