MeToo [Telugu] Paperback – 1 January 2019
Sale price
₹ 110.00
Regular price
₹ 160.00
MeToo [Telugu] Paperback – 1 January 2019
#meloo #మీటూ మీటూ అంటూ గొంతెత్తింది అర్బన్ లివింగ్ పీపుల్ అయినా మీటూని ప్రతిఘటించింది, దారి చూపింది, పరిష్కారాలు చెప్పింది మాత్రం విశాల గ్రామీణ మహిళ. మీటూ అంటూ యెలుగెత్తడమే కాక పరిష్కారాలు చూపుతున్నారు. ఆదివాసీ మహిళలు. కొత్త చరిత్ర రాస్తున్నారు. అర్బన్ లైంగిక వేధింపుల సమస్యల్లో వర్గ వివక్ష వుండదు. భరించడమే తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో యెలుగెత్తడమే తప్ప ప్రతిఘటన, పరిష్కారాల అన్వేషణ వుండదు. ప్రధానంగా కెరీర్ కోసం లొంగుబాటే యెక్కువగా వుంటుంది. అదే గ్రామీణ వ్యవస్థలో వర్గ వివక్ష వుంటుంది, కుల వివక్ష వుంటుంది, జెండర్ వివక్ష వుంటుంది. వర్గనిర్మూలన అనేది వో పరిష్కార దిక్చూచిగా ముందుకొస్తుంది. మనం ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మనకోసం మాట్లాడుతుంది.
- Author: Swarna Kilari, Jhansi Papudesi,
- Publisher: Anvikshiki Books (1 January 2021)
- Language: Telugu