Mohitha (Telugu) - 2000
Regular price
₹ 75.00
తెలుగులో నవలా సాహిత్యంలో పాపులర్ రీడింగ్ కు నాంది పలికిన రచయిత్రి ఆమె. ఆమె తీర్చిదిద్ధన ప్రతిపాత్రలోనూ తన ఐడింటిటిని చూసుకోవాలని ప్రతి చదువరీ చేసే ప్రయత్నమే ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనము.
నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి కీర్తి కిరీటంలో చేర్చతగ్గ కోహినూర్ వజ్రపు స్థాయి నవల
మోహిత.
- Author: Yadhanapoodi Sulochanarani
- Publisher: Emesco Books (Latest Edition: 2016)
- Paperback: 240 pages
- Language: Telugu