Mutyapu Chinukulu (Telugu)

Mutyapu Chinukulu (Telugu)

Regular price ₹ 35.00
ముత్యపు చిప్పల్లో (శక్తిలో) పడే స్వాతికారై తొలి చినుకులే ఎంతో విలువైన ముత్యాలు తయారుకావడానికి దోహదపడతాయి. ఇలాగే అతి చిన్న వయసు బాలల్లో ప్రవేశించే తొలి ‘విలువ’లే ఆ తర్వాత వారిని సంపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడతాయి. ఉత్తమ పౌరులుగా పెంచడానికి అవసరమైన విషయాలను రచయిత శాఖమూరి శ్రీనివాస్ కథల రూపంలో మలిచారు. ఈ కథల ద్వారా బాలలకు అందే సందేశం వారిని వ్యక్తిత్వంతో కూడిన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు.
  • Author: Shakhamuri Srinivas
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 42 Pages
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
K
Komma sayam

Komma sayam


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out