Naa Germani Yaanam (Telugu) - 2006 - Chirukaanuka

Naa Germani Yaanam (Telugu) - 2006

Regular price ₹ 50.00

మండలిబుద్ధప్రసాద్‌గారు ఎన్నో అధికారిక, అనధికారిక యాత్రలు చేసారు. యాత్రలు చేసేవారంతా రచనలు చేయలేరు, రచనలు చేసేవారిలో ూడా అందరూ యాత్రలు చేయలేరు. లోక దర్శనం లేకపోతే లోకాలోకనం చేయకపోతే సరికొత్త ఆలోచనలు కలగవు. అనుభూతి కవితలాగా, అనుభూతితో ూడిన యాత్రావిశేషాలు అనుభవాల సంపుటిగా పాఠకుని మనోనేత్రంపైన ముద్ర వేస్తాయి. అలాంటి రచనే ఈ జర్మనీయానం.

  • Author: Mandali Budha Prasad
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 96 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out