Naa Ishtam (Telugu) Paperback - 2017 - Chirukaanuka

Naa Ishtam (Telugu) Paperback - 2017

Sale price ₹ 169.00 Regular price ₹ 200.00

Naa Ishtam' - An autobiography by Ram Gopal Verma. ”నీ కోసం నువ్వు బతుకు… ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు” - అయాన్‌ ర్యాండ్‌ ”ఒంటెలాంటోడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు” - ఫ్రెడ్రిక్‌ నీషే ”నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టే ప్రపంచం అనేది ఒకటుందని నీకు తెలుస్తుంది… నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి మనుగడ లేదు… అలా ప్రపంచం అన్నది నీ ఊహే కనుక నీ ఊహే ప్రపంచమని తెలుసుకో” - ఆర్థర్‌ షోపెన్‌ హావర్‌ గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే అత్యంత మహా వైఫల్యం. - సత్యేంద్ర

  • Author: Ramgopal Varma
  • Paperback: 284 Pages
  • Publisher: Emesco Books (Latest Edition: 2017)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out