Naagasena - Milinda Samvaadam (Telugu) - 2016
Sale price
₹ 209.00
Regular price
₹ 250.00
మిళింద ప్రశ్నలు (మిళింద పన్హ) అనే ఈ గ్రంథం త్రిపిటక సాహిత్యం బుద్ధఘోషుని 'విశుద్ధిమగ్గ'ల తరవాత అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్న గ్రంథం. బౌద్ధులంతా దీనిని బౌద్ధగ్రంథాలలో తలమానికంగా భావిస్తారు. దీనిని అత్యంత సమర్థంగా ఆంగ్లంలోకి, 1890లో అనువదించిన థామస్ విలియమ్ రైస్ డేవిడ్స్, మిక్కిలిగా కొనియాడాడు:
'ప్రాచ్యదేశాల వచన సాహిత్యంలోకెల్ల నిజంగా అత్యుత్తమ గ్రంథం.' పాశ్చాత్య దేశాల తాత్త్విక సాహిత్యంలో ప్లేటో సంవాదాలకున్న స్థానమే దీనికి ప్రాచ్య దేశాల తాత్త్విక సాహిత్యంలో ఉంది.
- Author: Annapareddy Budhaghoshudu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 504 pages
- Language: Telugu