Naayakatrayam (Telugu) - 2015
Sale price
₹ 169.00
Regular price
₹ 175.00
ఒకే భావజాలం నుండి వచ్చిన ముగ్గురు జాతీయ నాయకులు అటల్ బిహారి వాజపేయి,
లాల్‍కృష్ణ అద్వాని, నరేంద్రమోడిల జీవితచరిత్రలను ఒకే సంపుటంగా వెలువరిస్తే
తులనాత్మకంగా విశ్లేషించుకోవటానికి, పాఠకులకు, ముఖ్యంగా యువతరానికి
అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ఈ “నాయకత్రయం” గ్రంథాన్ని వెలువరించడం
జరిగింది.
- Author: Aacharya Yaarlagadda Lakshmiprasad
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 416 pages
- Language: Telugu