
Nallabaruthuna Megham (Telugu)
Regular price
₹ 25.00
ఈ మేఘాలు ఎలా రూపొందుతాయి? మేఘాలు ఎన్ని రకాలున్నాయి? ఎలాంటి మేఘాలు వర్షిస్తాయి? అవి ఎలాంటి వర్షాలను కురిపిస్తాయి? ''కృత్రిమ వర్షం'' అంటే ఏమిటి? యాగాలు, పూజలు వర్షాలనిస్తాయా? - ఇలాంటి సాధారణ ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకం జవాబులిస్తుంది. అదే కాకుండా ఆకాశంలోని మేఘాలను కక్షుణ్ణంగా పరిశీలించి, ఏ మేఘం వర్షిస్తుందని మనం తెలుసుకోవచ్చు.
-
Author: T.V. Venkateswaran
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu