Narakamlo Harischandrudu (Telugu) - 2017
Regular price
₹ 60.00
ఇరవయ్యో శతాబ్లిలో సయితం మన పురాణాలలోని కట్టుకథలను, పిట్టకథలను మనలో అత్యధిక సంఖ్యాకులు పరమ సత్యాలుగా, వాటిలోని బొంకులను, రంకులను పవిత్ర విషయాలుగా విశ్వసించడం ఆశ్చర్యకరమైన విషయం...
మన పురాణాలను నిరసించినవారు కొందరు లేకపోలేదు గాని, వారి సంఖ్య బహుస్వల్పం. ఈ శతాబ్దిలో పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి పురాణాలపై దాడి చేశారు. గత శతాబ్దిలో రాజా రామమోహన్ రాయ్, దయానంద సరస్వతి వాటిపై దెబ్బ తీశారు గాని వారి విమర్శలు గాలికి ఎగిరి పోయినట్టుగా భావించవలసి వస్తుంది...
స్నానం చేయించి, వలువలు మార్చి, తలదువ్వి, జడవేసి, పూలు తురిమి, సుగంధ ద్రవ్యాలను పులిమి, పురాణాలలోని కంపును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు...
- Author: Narla Venkateswara rao
- Publisher: Vishalamdra Pablishing House ( 2017)
- Paperback: 88 pages
- Language: Telugu