Narasimhudu (Telugu) - 2016
Sale price
₹ 289.00
Regular price
₹ 300.00
ఈ దేశపు మట్టికి తనకు కావలసివచ్చినప్పుడు తనకు అవసరమైన నాయకత్వాన్ని నిర్మించుకునే శక్తి వుందనీ, చరిత్ర తన కథ తానే రాసుకుంటుందనీ నిరూపించిన కథనం.
పి.వి. నరసింహారావు అని పిలవబడే వంగర కరణంగారు భారత ప్రధానమంత్రిగా మారి ఒక నెహ్రూతో సమానంగా నిలబడగల నాయకుడిగా చరిత్రలో నిలిచిన కథ.
- Author:Vinay Sethupathi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 448 pages
- Language: Telugu