Nasirodheen Kathalu - నసీరుద్దీన్ కథలు (Telugu) Paperback - 2014
Sale price
₹ 35.00
Regular price
₹ 40.00
గాడిద ఓండ్ర పెట్టింది.
‘మీ గాడిద ఇప్పుడేమంటోంది’ అడిగాడా పెద్దమనిషి
‘నీతో మాట్లాడుతున్న ఈ గాడిదెవరు అని అడిగింది’ అన్నాడు నసీరుద్దీన్.
నసీరుద్దీన్‌ను ఎగతాళి చేయబోయి బోర్లాపడ్డాడా పెద్దమనిషి.
పగలబడి నవ్వించే కథలు. సమయస్ఫూర్తినిచ్చే కథలు.
అన్యాయాన్ని దౌర్జన్యాన్ని చమత్కారంగా ఎదుర్కోవడమెలాగో చెప్పే కథలు.
చదవండి – మనసారా నవ్వండి – తెలుసుకోండి.
- Author: Mallik
- Publisher: Emescobooks (Latest Edition)
-
Paperback: 35 pages
- Language: Telugu