Neeli Jenda (Telugu) - 2019 - Chirukaanuka

Neeli Jenda (Telugu) - 2019

Sale price ₹ 239.00 Regular price ₹ 250.00

   ఒకప్పుడు అరవై ఏళ్ళంటే అది నిండు జీవితం. ఒక మనిషి అరవై ఏళ్ళు బ్రతికాడంటే అది గొప్ప. ఒక అదృష్టం. అందుకే దానిని డబ్బున్నవాళ్ళు పండగ చేసుకొనేవారు. ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఏమంత కాం కాదు. అందులోనూ అన్నీ అందుతున్న జాతికి అరవై ఏళ్ళు నిజంగానే పెద్దకాం కాదు. కాని ఏమీ అందని జాతికిఏ వికాసానికీ నోచుకోని జాతికిఏ అవకాశాలూ లేని జాతికిఏ ఆధారాలువనయీ లేని జాతికివిద్య ఉపాధి ఐశ్వర్యం అందని జాతికి వీటన్నిటికోసం ఎదురుచూస్తున్న జాతికిమాత్రం అరవై ఏళ్ళు పెద్ద సమయమే! తినటానికి తిండిఉండటానికి గుడిసె లేని జాతికి అరవై ఏళ్ళుగా ఎదురు చూడటం దుర్భర సమయమే!

  • Author: Bojja Tarakam 
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 440 Pages
  • Language: Telugu

Share this Product


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out