Nenu Cheekati (Telugu) Perfect Paperback – 1 January 2023
Sale price
₹ 175.00
Regular price
₹ 200.00
Nenu Cheekati (Telugu) Perfect Paperback – 1 January 2023
మనం... చీకట్లో.... మట్టి పొరల కింద మత్తుగా పడుకున్న విత్తనం మొలకల కలలు కన్నట్టు.... కొన్ని కోట్ల యుగాల నుంచీ... మానవ మేధోపొరల అరల నడుమ.. సుప్తమైన ఆలోచన బీజం... గేయమై మాయాగానమై... లెక్కలు విచ్చుకునే క్షణానికి వేచి వేచి... వీచే ఈదురు గాలుల్లో... మండే ఎండల్లో.. రగిలే సూర్యుడి కింద నగ్న స్నానానికై తపిస్తు... శ్వేసితం.... కంపనమై... కంపిత శ్వాసయై జీవ చైతన్యార్ణవ సంకేతాలై... ప్రకంపనలై... ఎగసి... అలసి... సొలసి... మళ్లీ మళ్లీ సాగి... ప్రాకృతిక సంకేతాక్షరాలై 'నేనై'.... నేను చీకటై... నేనూ చీకటి... కాశీభట్ల వేణుగోపాల్
-
Author: Kasibhatla Venugopal
- Publisher: Anvikshiki Books (1 January 2023)
-
Paperback: 170 pages
- Language: Telugu