Nenu Communistuni (Telugu) - 2009 - Chirukaanuka

Nenu Communistuni (Telugu) - 2009

Sale price ₹ 95.00 Regular price ₹ 100.00

సీకే నారాయణరెడ్డి (1925-2013) నిశ్శబ్దంగా పనిచేసుకుటూపోయే గొప్ప పనిమంతుడు. స్వాతంత్య్ర సమరయోధుడు,తలకెత్తుకున్న విలువలను తనువు చాలించేదాకా నిలబెట్టుకున్న కమ్యూనిస్టు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. అతిసాధారణంగా కనిపిస్తూనే గొప్ప మార్పు కోసం జీవితపర్యంతం శ్రమించిన ఇటువంటి మౌన ఋషుల, మానవతా మూర్తుల చరిత్ర బయటకు రావటం అవసరమని భావించి ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తోంది హెచ్‌బీటీరోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎదురుగా ఎక్కడన్నా అరటిపండు తొక్క కనబడితే పనిగట్టుకుని అక్కడి వరకూ వెళ్లి.. వంగి, దాన్ని చేత్తో తీసి దూరంగా చెత్తకుప్పలో పడేసే నిండు వృద్ధుడిని చూస్తే మనకు ఏమనిపిస్తుంది?

  • Author: Geetha Ramaswami
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 86 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out