Nesthama Jayammu Nichyammu (Telugu) - 2007 - Chirukaanuka

Nesthama Jayammu Nichyammu (Telugu) - 2007

Sale price ₹ 55.00 Regular price ₹ 60.00

నిద్రాణంగా ఉన్న కలల్ని, ఆత్మ విశ్వాసాన్ని మేలుకొలిపి, విజయపథ మేమిటో నిర్ధారించుకొని, విజయ మార్గంలో పయనించటమే నేటి యువత ముందున్న ఒకే ఒక్క దారి. కలలు, పట్టుదల, గమ్యాలు చేరేదాకా అవిరామంగా శ్రమించటం, పోరాడటం- ఈ సంగ్రామంలో ఆయుధాలు. ఇవి వెలుపలినుంచి మనకు లభించేవికావు. మనలో అంతర్లీనంగా ఉన్నాయి. వాటిని వెలికితీయటమే మన ముందున్న ఒకే ఒక్కదారి. ఉదాహరణలు కావాలా?

ప్రపంచం తలుపులు తెరిస్తే దేదీప్యమానంగా ఎన్నో కాంతిపుంజాలు…. ఈ పుస్తకం పేజీలు తెరిస్తే ఎంతో ఉత్తేజం….

  • Author: A.G. Krushnamurthi 
  • Publisher: Emesco Books (Latest Edition: 2014)
  • Paperback: 164 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out