Nippulanti Nijam (Telugu) - 2008 - Chirukaanuka

Nippulanti Nijam (Telugu) - 2008

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

ఒక ప్రపంచ స్థాయి నాయకుణ్ణి ఒక మానవబాంబు హతమార్చడం బహుశా ఇదే మొదటిసారి. 1991 మే 21 రాత్రి 10.20 గం||కు శాంతికాముకుడైన రాజీవ్‌ను హతమార్చడం వెనుక కుట్రను బహిర్గతం చేసిందెవరు? ఆధారాలన్నింటినీ కూర్చిందెవరు? దర్యాప్తు ఎలా జరిగింది? – సత్యం తెలుసుకోవడానికి రాజీవ్‌గాంధీ హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ‘సిట్‌’ ప్రధాన అధికారి డి.ఆర్‌.కార్తికేయన్‌ రచన ‘Triumph of Truth’కి జి.వల్లీశ్వర్‌ గారి తెలుగు స్వేచ్ఛానువాదం.

  • Author: D.R. Kaarthikeyan
  • Publisher: Emesco Books (Latest Edition: 2015)
  • Paperback: 304 pages
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
B
BHUKYA RAVI
Nice

Nice


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out