Nizaam Navaabulu (Telugu) - 2011 - Chirukaanuka

Nizaam Navaabulu (Telugu) - 2011

Sale price ₹ 169.00 Regular price ₹ 175.00

డా. రాజేంద్రప్రసాద్‌ రచించిన ఈ పుస్తకం నిజాముల హైదరాబాదు రాజ్యస్థాపన, ఉత్థానం, తిరుగు ముఖం, చివరికి భారతసైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో విలీనం వరకు చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక ధోరణిలో పరిశీలిస్తుంది. ఈ పరిణామాలలో భాగస్వాములయిన పాత్రధారులందరి చరిత్రనూ వివరిస్తుంది.

  • Author: Rajendra Prashad
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 392 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out