Nune Sukka (Telugu) - Chirukaanuka

Nune Sukka (Telugu)

Sale price ₹ 115.00 Regular price ₹ 120.00

సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహాన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. - ఒంటరి ఏకాంతం

జిందగీ అంటేనే ఊర్లు, పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటే ఊర్లల్లనే బత్కాలె. - రెండో ఉత్తరం

మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దు:ఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. - కాకి రామం

మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి-ప్రకృతే దేవుడు. 

''ఆడపుట్క' పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,'' అన్నది అమ్మ - బలిపసువు

  • Author: Kottam Ramakrishna Reddy
  • Publisher: Vishalandra Publishing House  (Latest Edition)
  • Paperback: 143 Pages
  • Language: Telugu

Share this Product


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out