
Oka Veerudu Maraninchadu (Telugu)
Regular price
₹ 80.00
జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం ఉద్యమంలో ఆవంత్స సోమసుందర్‌ది శిఖరాయమైన స్థానం. క్విట్ ఇండియా ఉద్యమంలో అడుగుపెట్టిన నాటినుంచి విద్యార్థి, అరసం ఉద్యమవేదికలపై ఆరు శతాబ్దాలకు పైగా జాజ్వల్యమానంగా జీవితాన్ని పండించుకున్న కళాయోధుడు.
దాశరథి లాంటివాళ్లు నిజాం నవాబు బందీఖానాల్లో నిర్బంధకాండకు లోనవుతూ అగ్నిధారలు కురుపించగా అందుకు సరితూగే చిరస్మరణీయమైన విప్లవ గీతం రచించి, ఉద్వేగభరితంగా పాడుతూ ప్రజలను, ముఖ్యంగా యువకులను ప్రజా సమరోన్ముఖులను చేసి తానే ఒక విప్లవ గీతమయ్యాడు.
- సి. రాఘవాచారి
- Author: Shashikanth Shathakarni
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 94 Pages
- Language: Telugu