Olga Nunachi Gangaku By Rahul Sankrityayan (Telugu) - 2016
Sale price
₹ 299.00
Regular price
₹ 300.00
క్రీ.పూ. 6000 నుంచి క్రీ.శ. 1942 దాక ఒకొక్క కాలానికి(era కి) సంబంధించిన ఒకొక్క కథ ఉంది ఈ పుస్తకమ్ లో. రాతి ఆయుధాలు వాడే ఆటవిక యుగమ్ నుంచి ఆటమ్ బాంబులు వాడిన రెండవ ప్రపంచ యుద్ధమ్ వరకూ మానవ సమాజ పరిణామాన్ని కథల రూపమ్ లో చాలా చక్కగా చూపించారు. ఈ పుస్తకమ్ చదివాక మానవ సమాజమ్ గురించి ఇంతకు ముందెప్పుడూ లేనంత లొతైన అవగాహన కలిగింది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకమ్.
- Author: Rahul Sankrityayan
- Paperback: 337 pages
- Publisher: Visalandhra Publishing House (2012)
- Language: Telugu