Ontari Sikharalu -(Telugu) Perfect Paperback – 1 January 2022
Sale price
₹ 175.00
Regular price
₹ 200.00
Ontari Sikharalu -(Telugu) Perfect Paperback – 1 January 2022
ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి. యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం. యెవరి ఆంతర్యం. వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషి వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు. శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది.
-
Author: Madhurantakam Narendra
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 185 pages
- Language: Telugu